Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three Terrorists Encounter in Jammu and Kashmir

శ్రీనగర్ : అనంత్‌నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవాన్ అమరుడయ్యాడు. శ్రీగుఫ్వారాలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సాధారణ పౌరులు సైతం గాయపడ్డారు. శ్రీగుఫ్వారా ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Three Terrorists Encounter in Jammu and Kashmir

Comments

comments