Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three Terrorists killed in Encounter in Srinagar Today

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ చట్టాబాల్ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను రక్షణ బలగాలు మట్టుబెట్టాయి. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు, ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Comments

comments