Search
Sunday 23 September 2018
  • :
  • :

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three Terrorists were Encounter in Jammu Kashmir

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని మచ్చిల్ వద్ద బుధవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. మచ్చిల్ సెక్టార్ వద్ద దేశంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో మచ్చిల్ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Three Terrorists were Encounter in Jammu Kashmir

Comments

comments