Home జయశంకర్ భూపాలపల్లి అటవీ అధికారులపై కలప దొంగల దాడి

అటవీ అధికారులపై కలప దొంగల దాడి

Axe

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని భూపాలపల్లి మండలం గుర్రంపేట శివారులో అటవీ అధికారులపై కలప స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. చెల్పూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి విక్రముద్దీన్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అటవీ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై అటవీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Timber Smugglers attacks on Forest Officers in Jayashankar Bhupalpally.