Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కారు ఢీ : టిప్పర్ డ్రైవర్ మృతి

Road-Accident

జగిత్యాల : వెల్గటూరు మండలం కిషన్‌రావుపేట వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు. నీళ్లు తాగేందుకు రోడ్డు దాటుతున్న టిప్పర్ డ్రైవర్ రాజయ్యను వరంగల్ జిల్లా కొడకండ్ల ఎస్‌ఐకి చెందిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే చనిపోయాడు. రాజయ్య మంచిర్యాల పట్టణంలోని ఎన్‌టిఆర్ కాలనీకి చెందిన వాడుగా గుర్తించారు.

Comments

comments