Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెం.2

Kodanda-Ram

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన రైతులు, నిరుద్యోగుల సమావేశంలో టిజెఎసి ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ… రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ అభివృద్ధికి సమగ్ర విధానం తీసుకురావడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతు సమస్యలతో పాటు నిరుద్యోగుల కోసం ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో జెఎసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే త్వరలోనే రాజకీయ ప్రక్షాళన కోసం కార్యక్రమాలు చేపడతామని కోదండరాం అన్నారు.

TJAC Chairman Kodanda Ram Criticizes TRS Government.

Comments

comments