Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బెంగాల్‌లో సిపిఐ(ఎం) కార్యాలయానికి నిప్పు

cpi-officeకోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో టిఎంసి కార్యకర్తలు అత్యూత్సాహం ప్రదర్శించారు. సిపిఐ (ఎం) కార్యాలయానికి టిఎంసి శ్రేణులు నిప్పు పెట్టారు. కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఓ వైపు టిఎంసి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోగా, మరికొందరు సిపిఐ ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

comments