Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పశ్చిమబెంగాల్‌లో టిఎంసి ఆధిక్యం

mamata-image-done-in-ptsకోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టిఎంసి స్పష్టమైన ఆధిక్యంలో ముందుకు దూసుకెళుతుంది. 294 స్థానాల్లో 178 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. అధికార టిఎంసి 122 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్‌ప్రంట్ 27, కాంగ్రెస్ 26, బిజెపి 2. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Comments

comments