Search
Sunday 23 September 2018
  • :
  • :

హెల్మెట్ పెట్టుకోలేదని వాహనదారుడి తల పగులగొట్టిన ఎస్‌ఐ(వీడియో)

TN-cop-hits-biker-with-stic

చెన్నై: హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే జరిమానా విధిస్తారు. ఇది అందరికీ తెలిసిన సంగతే. కానీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకుండా కనిపించేసరికి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ వెంటనే తన వద్ద ఉన్న కర్రతో వ్యక్తి తలపై కొట్టాడు. దీంతో వ్యక్తి తల పగిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఆ జిల్లా ఎస్‌పి దీనికి కారణమైన ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.

TN cop hits biker with stick for not wearing helmet.

Comments

comments