Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.73%

WPIన్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌లో టోకు ధర సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 0.73 శాతం నమోదైంది. వరుసగా 14వ నెల పతనమైంది. అక్టోబర్‌లో డబ్లుపిఐ ద్రవ్యోల్బణం మైనస్ 3.81 శాతం నుంచి 3.7 శాతానికి సవరించారు. 2015 నవంబర్‌కు డబ్లుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 1.99 శాతం నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం అయ్యాయి కానీ ద్రవ్యోల్బణం మైనస్‌లో నమోదైంది. బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని బుధవారంనాడు ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ సూచించారు. ప్రస్తుత గణాంకాల ఆధారంగా వచ్చే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

Comments

comments