Home తాజా వార్తలు టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం

టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం

Annapurna-studios
హైదరాబాద్:  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మద్యకాలంలో జరిగిన పరిణామాలపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం టాలీవుడ్ హీరోలు అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశం నిర్వాహించారు. చిరంజీవి అధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి ప్రముఖ హీరోలు రాజశేఖర్, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, సుమంత్, నాని, అల్లరి నరేష్ తో సహా నిర్మాతలు అల్లు అరవింద్, నాగబాబు, సీనియర్ నటుడు నరేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.