Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మురిపిస్తున్న టమాట ధర

2mdjptp1మెదక్ ః ఉల్లి ధరలు కంట తడిపెట్టిస్తుండగా, టమాట ధర మాత్రం మురిపిస్తోంది. ఆదివారం జోగిపేట మార్కెట్ (సంత)లో ఉల్లి కిలో ధర రూ.40 పలుకగా, టమాట మాత్రం కిలోన్నరకు రూ.10లకే లభించింది. వర్షాకాలం కావడంతో రైతులు వారి బోరుబావుల వద్ద టమాటను అధికంగా సాగు చేయడంతో మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున టమాట వస్తున్నది. దీంతో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది.

Comments

comments