Home తాజా వార్తలు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

Mother and Daughter Commits Suicide due to Family conflict

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ ఇంటి ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ తన అన్నదమ్ములతో  కలిసి వేధిస్తున్నాడని బాధితులు ఆరోపణలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.