Search
Wednesday 21 November 2018
  • :
  • :

రోజర్ కప్ పురుషుల సింగిల్స్ టైటిల్ ముర్రే వశం

rogerమాంట్రియల్: ఆదివారం టెన్నిస్ రోజర్ కప్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆండీ ముర్రే(బ్రిటన్), నొవాక్ జకోవిచ్(సెర్బియా) తలపడ్డారు. చివరికి ముర్రేనే విజయం వరించింది.

Comments

comments