Home తాజా వార్తలు ట్రాక్టర్ బోల్తా : ఒకరు మృతి

ట్రాక్టర్ బోల్తా : ఒకరు మృతి

Accident

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రాముల బండ వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదం తుంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అన్నం రాజిరెడ్డి అనే వ్యక్తి ఘటన స్థలిలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శవ పరీక్ష నిమిత్తం మృతధేహాన్నిదవాఖానకు తరలించారు.