Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్ : ఒకరు మృతి

DRIVER

నాగర్‌కర్నూలు : బిజినపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సక్రు మృతి చెందాడు. సక్రు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సక్రు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tractor collided with Transformer : Tractor Driver died

Comments

comments