Home జాతీయ వార్తలు బంగారెడ్డిపల్లిలో విషాదం

బంగారెడ్డిపల్లిలో విషాదం

Tragedy Incident at Bangareddypally

చిత్తూరు : బంగారెడ్డిపల్లిలో శనివారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పిల్లలు యోగశ్రీ (15), సుష్మిత (5)లు మృతి చెందారు. తండ్రి చలపతిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే చలపతిరెడ్డి ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tragedy Incident at Bangareddypally