Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు

Free-trining-class

ఉప్పల్ : మెప్మా జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు  ఉచిత కంప్యూటర్ కోర్సులు నిర్వాహిస్తున్నారు. ఈ కోర్సులో 3 నెలల పాటు శిక్షణ  అనంతరం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అందుబాటులో ఉన్న కోర్సులు:  అకౌంటింగ్ ప్యాకేజ్, కంప్యూటర్ హర్డ్‌వేర్, సిసిటివి రంగంలో శిక్షణ, స్పోకెన్ ఇంగ్ల్లిష్, తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జీరాక్స్‌తోపాటు పాస్‌ఫొటోలతో ఉప్పల్‌లోని కేంద్రానికి సంప్రదించవచ్చు పూర్తి  వివరాలకు కొరకు ఈ 7989214497 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Comments

comments