Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భువనగిరిలో నిలిచిపోయిన రైళ్లు

trainనల్గొండ : భువనగిరి రైల్వేసేషన్‌లో రెండు రైళ్లు నిలిచిపోయాయి. పగిడిపల్లి వద్ద గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోగా.. దాని అవరోధం కారణంగా ఈస్ట్‌కోస్‌ట, బెల్లంపల్లి ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.

Comments

comments