Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉద్యోగాల భర్తీలో పారదర్శకత

TSPSC_manatelanganaహైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో పారదర్శకతకు టిఎస్‌పిఎస్‌సి ప్రణాళికలు తయారు చేస్తోంది. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆధార్‌లోని వేలిముద్రలతో సరిపోతేనే పరీక్షకు అనుమతి ఇచ్చారు.

Comments

comments