Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద త్రీడీ మ్యాపింగ్ లైటింగ్

tg breaking news yelహైదరాబాద్ : బోనాల సందర్భంగా సికింద్రాబాద్ క్లాక్‌టవర్, మోండా మార్కెట్‌లో అధికారులు త్రీడీ మ్యాపింగ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈనెల 8నుంచి యునానిఆస్పత్రి దగ్గర త్రీడీ మ్యాపింగ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Comments

comments