Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆర్ట్ మహాత్యం..

??????????????????యోకొహమా: ఒక అమ్మాయి తిమింగలం నోటి నుంచి బయటకు వస్తున్నట్లు ఉంది కదూ. కాని ఇది నిజం కాదు, కేవలం ఆర్ట్ మాత్రమే. ఒక సందర్శకురాలు శుక్రవారం టోక్యోలోని ట్రిక్ ఆర్ట్ మ్యూజియంలో ఈ ఫోటో దిగింది. భలేగా ఉంది కదూ, ఇలాంటి ట్రిక్ ఆర్ట్‌లు ఈ మ్యూజియంలో 100 వరకు ఉంటాయి మరి.

Comments

comments