Search
Monday 24 September 2018
  • :
  • :

ముగిసిన ట్రాయ్ వాదనలు

supreme-courtఢిల్లీ: కాల్ అంతరాయాలకు పరిహారం అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాల్ అంతరాయాల కేసులో ట్రాయ్ వాదనలు ముగిసాయి. ట్రాయ్ వాదనలపై మే 3న టెలికం సంస్థలు సమాధానం ఇవ్వనున్నాయి.

Comments

comments