Home తాజా వార్తలు ఎంఎల్‌సి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు పేరు ఖరారు

ఎంఎల్‌సి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు పేరు ఖరారు

TRS party 34.9 percentage votes in last general election

 

హైదరాబాద్: ఎంఎల్‌ఎ కోటా ఎన్నికలలో ఎంఎల్‌సి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు పేరు తెరపైకి వచ్చింది. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు పేరును సిఎం కెసిఆర్ ప్రకటించారు. త్వరలో ఖాళీగా ఉన్న ఎంఎల్‌సి స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కెసిఆర్ వెల్లడించారు.

 

TRS Candidate Naveen Rao Contest from MLC Elections