Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభం

టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభం

TRS Executive Meeting Startedహైదరాబాద్ : టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. టిఆర్‌ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ చేయనున్నారు.

TRS Executive Meeting Started