Home తాజా వార్తలు భలే మంచి రోజు

భలే మంచి రోజు

MP Kavitha Kalvakuntlaహైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత శనివారం రెండు ట్వీట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో ఆమె తన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కవిత ట్వీట్ చేశారు. అలాగే ఇటీవల రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహ్మద్ అలీ దంపతులను కవిత తన నివాసానికి ఆహ్వానించారు. వారితో సమావేశం సందర్భంగా తీసిన ఫోటోలను ట్వీట్ చేస్తూ… తెలంగాణ రాష్ట్ర హోంమంత్రికి ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

TRS MP Kavitha Kalvakuntla Latest Tweets