Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఉరేసుకొని ఎంపిటిసి ఆత్మహత్య

                       MPTC

సిరిసిల్ల: ఉరేసుకొని ఎంపిటిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎంపిటిసి సభ్యుడు సాడా శంకర్ (40) కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలున్నారు. శంకర్ మరణ వార్తను తెలుసుకొన్న టిఆర్‌ఎస్ నేతలు పెద్దసంఖ్యలో వచ్చి నివాళులర్పించారు.

Comments

comments