Home తాజా వార్తలు తెలంగాణలో దూసుకపోతున్న టిఆర్‌ఎస్

తెలంగాణలో దూసుకపోతున్న టిఆర్‌ఎస్

 

TRS

 

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ దూసుకపోతుంది. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ పది స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు బిజెపి ఐదు స్థానంలో ఆధిక్యంలో ఉంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి 15 వేల ఓట్ల ఆధిక్యం, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 18 వేల ముందంజలో ఉన్నారు. నల్లగొండ్ నుంచి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 

 

TRS Party Lead 10 Lok Sabha Seats in Elections