Search
Thursday 15 November 2018
  • :
  • :

పంజాబ్‌లో ఘోర రోడ్డుప్రమాదం…

Road-Accident

పంజాబ్: భటిండా-లూథియానా జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు-బస్సు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments