Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మూడు కార్లను ఢీకొట్టిన ట్రక్కు

Truck Collided to Three Cars in Rajasthan

 

 

జైపూర్: రాజస్థాన్ లోని భోపత్ పూరాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

Comments

comments