Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

దేశాన్ని ఎలా నాశనం చేయాలో ట్రంప్ చూపిస్తున్నారు : చంద్రబాబు

Chandrababu-Naiduవిజయవాడ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు అగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉపాధ్యాయుల అధికారిక సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేయాలో ట్రంప్ చూపిస్తున్నారని ఆయన అన్నారు.. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మనవాళ్లు పోరాడుతున్నారని పేర్కొన్నారు.

Comments

comments