Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

Trump

వాషింగ్టన్ : అణునిల్వల అదుపై ఆంక్షలను ఉల్లంఘించింద ని అమెరికా ఇరాన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ఇరాన్ జాగ్ర త్త. ఒక విషయంలో మీదేశం అపార సమృద్ధికలిగి ఉంది. అదేమిటో నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ అది మంచిది కాదు. అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇరాన్‌ను హెచ్చరిస్తూ న్యూజెర్సీ మోరిస్‌టౌన్ విలేఖరుతో మాట్లాడారు. అణు నిల్వల అదుపునకు సంబంధించి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, త్వరలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని ట్రంప్ అగ్రదౌత్యవేత్త మైక్ పోంపియో హెచ్చరించారు.