Home అంతర్జాతీయ వార్తలు మోడీకి ట్రంప్ శుభాకాంక్షలు

మోడీకి ట్రంప్ శుభాకాంక్షలు

TRUMP

ఢిల్లీ : పంద్రాగస్టును పురష్కరించుని ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ట్రంప్ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపినట్టు మోడీ పేర్కొన్నారు.

Trump wishes to Modi