Search
Sunday 18 November 2018
  • :
  • :

శ్రీవారిని దర్శించుకున్న వివేక్

TS Govt Advisor Vivek With Family Visits Tirumala Tirupati Temple

తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ ఎంపి వినోద్‌లు గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం, స్వామి వారి శేషవస్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.

TS Govt Advisor Vivek With Family Visits Tirumala Tirupati Temple

Comments

comments