Home తాజా వార్తలు ఈ నెల 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

ఈ నెల 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Ts intermediate results

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 18వ తేదీన వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు.నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇంటర్ ఫలితాల కోసం www.ntnews.com, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.

Ts intermediate results to be released on April 18