Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

టిఎస్ లాసెట్/టిఎస్ పిజిఎల్‌సెట్-2018

Free Training for Grade 2 Hostel Welfare Officers Exam

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో లా (ఎల్‌ఎల్‌బీ), పీజీ లా (ఎల్ ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశానికి ‘తెలంగాణ స్టేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్‌లాసెట్)-2018’, ‘తెలంగాణ స్టేట్ పీజీ లా సెట్ (టీఎస్‌పీజీఎల్‌సెట్)-2018’ ద్వారా దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది. Adminissionsఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రారంభ తేది: మార్చి 25, 2018నుంచి దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 25, 2018. దరఖాస్తు రుసుం : టీఎస్‌లాసెట్‌కు రూ.800 (ఎస్సీ/ఎస్టీ-రూ.500), టీఎస్‌పీజీఎల్‌సెట్‌కు రూ.1,000 (ఎస్సీ/ఎస్టీ-రూ.600). మరిన్ని వివరాలు వెబ్‌సైట్లలోచూడొచ్చు. వెబ్‌సైట్: www.tslawcet.tsche.ac.in, www.pglcet.tsche.ac.in

Comments

comments