Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మే14 నుంచి పాలీసెట్ ఆన్‌లైన్ ప్రవేశాలు…

TS-POLYSET

హైదరాబాద్:  టిఎస్ పాలీసెట్ టెస్ట్ పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు మే 14 నుంచి 18 వరకు ఆన్ లైన్ లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించాలని అధికారులు వెల్లడించారు.  ఈ నెల 15 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వేరిఫికేషన్, 21 వరకు ఆప్షన్లు నమోదు,23న సీట్ల కేటాయింపు, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలనకు రానున్న అభ్యర్ధులు ముందుగానే ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించాలని, అనంతరం సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ కు అనుమతిస్తామని తెలిపారు. జరరల్ క్యాటగిరీ కింద రూ.600, ఎస్సి, ఎస్టిలకు రూ.300  చెల్లించాలని సూచించారు.

Comments

comments