Search
Wednesday 19 September 2018
  • :
  • :

టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

TSPSCహైదరాబాద్‌:టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 1,032 పోస్టులకు గాను 7,91,964 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 7,78,813 మంది, ఎపి నుంచి 11,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్రిపుర, నాగాలాండ్‌, చండీగఢ్‌ నుంచి ఒక్కో దరఖాస్తు వచ్చింది.

Comments

comments