Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

310 ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్

tspscహైదరాబాద్: గిరిజన, సాంఘీక సంక్షేమ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 310 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో బిసి సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు 219, గిరిజన సంక్షేమశాఖలో గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ పోస్టులు 87, గ్రేడ్-1 స్థాయి 4 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం టిఎస్‌పిఎస్‌సి అధికార వెబ్ సైట్ www.tspsc.gov.inలో చూడొచ్చు.

TSPSC Released Notification for 310 Jobs in Tribal, Social Welfare Departments.

Comments

comments