Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

bike-and-busకరీంనగర్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వక్తి మృతిచెందిన సంఘటన కరీంగనగర్ జిల్లా మల్లాపూర్ మండలం రాఘవాపేట్ సమీపంలో జరిగింది. మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మెట్‌పల్లి నుంచి ఖానాపూర్‌వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments