Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఎంఎల్‌ఎగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల

tummala1హైదరాబాద్: రోడ్ల, భవనాల, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎంఎల్‌ఎగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్‌పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన తరువాత మధుసూదనాచారి తుమ్మలతో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వర్ రావు భారీ మెజార్టీతో గెలిచిన విషయం మీకు తెలసిందే. ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసి ఎంఎల్‌ఎగా ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

comments