Search
Wednesday 21 November 2018
  • :
  • :

నర్సక్కపేటలో జంట హత్యలు

MURDERరాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జంట హత్యలు జరిగాయి. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. భూ వివాదాల కారణంగా ఇద్దరు చిన్నాన్నలను వారి అన్న కొడుకులు గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Comments

comments