Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు అగ్రిగోల్డ్ డైరెక్టర్ల అరెస్ట్

agri-gold

విజయవాడ : అగ్రిగోల్డ్ సంస్థలో డైరెక్టర్లుగా పని చేసి మణిశంకర్, అవ్వా ఉదయ్ భాస్కర్‌ను సిఐడి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిని ఏలూరు సిఐడి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొత్తం ఇప్పటి వరకూ అగ్రిగోల్డ్ కేసులో 11మంది డైరెక్టర్లు అరెస్ట్ అయ్యారు.

Comments

comments