Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రెండు బైకులు ఢీ: ఒకరు మృతి

Two bikes accident: one person death

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల పరిధిలోని లత్తిపూర్ గ్రామంలో రెండు బైకులు ఢీకోని ఒకరు మృతిచెందినట్టు ఎసై మోహన్ తెలిపారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం… పెనిమిళ్ళ గ్రామానికి చెందిన గుండాల పర్వతాలు(35), సత్యనారాయణగౌడు ఇద్దరు కలిసి డిండి నుండి పెనిమిళ్ళ గ్రామానికి వేళ్తుడంగా పెనిమిళ్ళ గ్రామం నుండి ఎదురుగా అతివేగంగా వస్తున్న సతీష్(17) అనే యువకుడు లత్తిపూర్ గ్రామం దగ్గర బలంగా ఢీకోట్టడంతో గుండాల పర్వతాలుకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. మరో ఇద్దరికి బలమైన గాయాలు తగిలావని, వారిని మైరుగైన వైద్యం కోసం హైదారాబాదుకు పంపినట్టు తెలిపారు. మృతినికి భార్య కళమ్మ, కూతురు ఉన్నారు. దీంతో పెనిమిళ్ళ గ్రామంలో విషాధచాయలు అల్లుకున్నాయి. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎసై మోహన్ తెలిపారు.

Comments

comments