Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అగ్నిప్రమాదంలో రెండు బోట్లు దగ్ధం

Fire-Accident-in-Boat-in-Se

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండు బోట్ల నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 40 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది పడవలలో అక్కడికి చేరుకొని  మంటలను ఆర్పేశారు.

Comments

comments