Search
Sunday 23 September 2018
  • :
  • :

నీట మునిగి ఇద్దరు మృతి

Two Boys died with drowning in Well

జగిత్యాల : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన మల్యాలలో గురువారం జరిగింది. మృతులను చందు (10), రియాన్ (10)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరి మృతితో మల్యాలలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Boys died with drowning in Well

Comments

comments