Home తాజా వార్తలు కరెంట్ తీగలు తగిలి రెండు గేదెలు మృతి

కరెంట్ తీగలు తగిలి రెండు గేదెలు మృతి

Buffalo Diedగరిడేపల్లి: విద్యుత్ తీగలు తగిలి రెండు పాడి గేదెలు మృతిచెందిన విషాద సంఘటన సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కోనాయిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కోనాయిగూడెంకు చెందిన సారెడ్డి పద్మకు చెందిన రెండు గేదెలు మేతమేసేందుకు రోజులాగే వ్యవసాయ పొలంలోకి వెళ్ళాయి. అయితే, ప్రమాదవశాత్తు పొలంలో గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగిలి గేదెలు చనిపోయాయి. వాటి విలువ 52వేలు ఉంటుందని ప్రభుత్వమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరారు.

Two Buffalo Died with Electric Shock in Suryapet District