Home జోగులాంబ గద్వాల్ రెండు బస్సులు ఢీ

రెండు బస్సులు ఢీ

Road-Accident

 

అలంపూర్: జోగులాంబ జిల్లా అలంపూర్ చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో  ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.