Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

రెండు కార్లు ఢీ: ఇద్దరికి గాయాలు

Two Cars Damage In Road Accident In Siddipet District

కొండపాక ః రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న కారు ఎదురుగా రోడ్డు దాటుతున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంబవించినట్లు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చేర్యాలకు చెందిన సుధాకర్, జగిత్యాల కు చెందిన మహేశ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments