Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

lake

యాదాద్రిభువనగిరి: బీబీనగర్ మండలం గూడూరులో విషాదం చోటుచేసుకుంది. వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments